భగవద్గీత

మనం ఆనందంగా జీవించడం ఎలాగో చెబుతుంది. ధర్మాధర్మాల గురించి చెబుతుంది. కర్తవ్యం గురించి చెబుతుంది. సుఖం, శాంతి, త్యాగం, యోగం అంటే ఏమిటో చెబుతుంది. ఏది శాశ్వతమో, ఏది అశాశ్వతమో చెబుతుంది. నువ్వు ఎవరో, నేను ఎవరో చెబుతుంది. మంచి పనులు చేసేవాడికి లభించే శాశ్వత కీర్తి ఎంతో చెబుతుంది. నిన్ను నన్ను మన అందరి గురించి మాట్లాడుతుంది భగవద్గీత.

18 మహాపురాణాలు

18 ఉపపురాణాలు

Scroll to Top